ఆంధ్రప్రదేశ్ G. V. Anjaneyulu: ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలింది.. జగన్ పై ఎమ్మెల్యే జీవీ ఫైర్.! అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉండాలనేదే టీడీపీ సంకల్పమన్నారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన మొదలైందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని జనం అనుకుంటున్నారని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంతం మార్పు.. కారణం ఇదే.! చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అమరావతి నుంచి తాడేపల్లికి మార్చారు. వర్షాలు పడుతుండటంతో.. ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయనున్నారు. By Jyoshna Sappogula 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: నిర్మానుషంగా వైసీపీ సోషల్ మీడియా.. అజ్ఞాతంలో సజ్జల భార్గవ రెడ్డి.! తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం ఖాళీ అయింది. ఎన్నికల ఫలితాలు రాకముందే కంప్యూటర్స్, ఫైల్స్ సర్దేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం తాడేపల్లి లోని వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం నిర్మానుషంగా మారింది. By Jyoshna Sappogula 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: ఎన్నికల్లో ఓటమి.. జగన్ కీలక నిర్ణయం AP: వైసీపీ నేతల మీద దాడులపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని అన్నారు. By V.J Reddy 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: నారా లోకేష్‌కు చంద్రబాబు కీలక పదవి! AP: చంద్రబాబు కేబినెట్లో నారా లోకేష్ ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కేబినెట్‌తో పాటు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు యోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. అయితే. లోకేష్‌కు ఏ శాఖలు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Macherla : ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట... మధ్యంతర బెయిల్ పొడిగింపు! మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరే! 16 ఎంపీలతో కేంద్రంలో కీలకంగా మారిన టీడీపీ నుంచి ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయి? అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం హ్యాట్రిక్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పదవులు పక్కా అని తెలుస్తోంది. By Nikhil 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: RTV చేతిలో లోకేష్ రెడ్ బుక్ .. సిరీస్-1లో ఐదుగురి పేర్లు.. ఎవరెవరున్నారంటే? టీడీపీ అధికారంలోకి రావడంతో నారా లోకేష్ గతంలో చెప్పినట్లుగా రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న చర్చ సాగుతోంది. RTV వద్ద ఉన్న రెడ్ బుక్ వివరాల కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli : ఎస్పీ కార్యాలయానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి..! పల్నాడు జిల్లాలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. EVM ధ్వంసం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సంతకం చేసేందుకు వెళ్లారు. అనంతరం మళ్ళీ తన ఇంటికి చేరుకున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు పిన్నెల్లి ఇంటి వద్దే ఉండనున్నారు. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn