AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. అల్లకల్లోలంగా శ్రీకాకుళం కడలి..! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో శ్రీకాకుళం సముద్ర పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అలలు ఎగసి పడుతుండటంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. By Jyoshna Sappogula 25 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి #srikakulam సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి