/rtv/media/media_files/2025/04/23/kHzPmcfnUfrKWR1Sl0vh.jpg)
deeika
జమ్మూకశ్మీర్ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈదాడి నుంచి మరికొందరు వారి ప్రాణాలను అరచేతపట్టుకొని బయటపడ్డారు.నటి దీపికాకాకర్ తన భర్త షోయబ్ ఇటీవల కశ్మీర్ వెళల్లారు. విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను ఆదివారం ఇన్ స్టాలో పంచుకున్నారు.
కశ్మీర్ లోని అందమైన ప్రదేశాలను వీడియోలు తీసి షేర్ చేశారు. దాడి జరిగిన తరువాత వీరి అభిమానులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో వారు చిక్కుకుపోయారేమో అని మెసేజ్ లు పెట్టారు.తాజాగా దీపికా, ఆమె భర్త షోయబ్ ఢిల్లీ కి వచ్చేసినట్లు చెబుతూ ఓ పోస్టు పంచుకున్నారు.
మేం క్షేమంగా ఉన్నాం.మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి బయల్దేరాం. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం.ఎవరూ ఆందోళన పడకండి అని ఇన్ స్టాలో తెలిపారు. తాము క్షేమంగా ఉన్నామని తెలుపుతూ దీపికా భర్త నటుడు షోయబ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. వారు ఢిల్లీ చేరుకున్నట్లు నటుడు తెలిపాడు.
ఈ పర్యటన పై వ్లాగ్ చేసినట్లు ప్రకటించారు.అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.ఒక వైపు పెనువిషాదం పై దేశమంతా బాధపడుతుంటే ఇప్పుడు వ్లాగ్ ప్రచారం చేసుకుంటున్నారా..? అంటూ కొందరు నెటిజన్ లు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్ లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా. పర్యాటకులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి టూరిస్టులపై కాల్పులు జరిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
Also Read:BIG BREAKING : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది మృతి!
Also Read: J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!
pahalgam army operation | Pahalgam attack | pahalgam breaking news | pahalgam latest news | bollywood | latest-news
Anasuya: బాలకృష్ణ మాటలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా..!!
'భగవంత్ కేసరి' మూవీలో అమ్మాయిలకు బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ హైలైట్‌గా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డైలాగ్‌పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం ఈ చిత్రం ద్వారా సాధ్యమయిందన్నారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సర్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది.
Anasuya Comments on Rahul Ravindran tweet: బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. 'భగవంత్ కేసరి' మూవీలో అమ్మాయిలకు బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ హైలైట్‌గా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డైలాగ్‌పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం ఈ చిత్రం ద్వారా సాధ్యమయిందన్నారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సర్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది.
Also Read: మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్..!!
ఈ డైలాగులపై దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ ఎక్స్ దేవికగా స్పందిస్తూ.. బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్య వంతులను చేయడం భగవంత్ కేసరి చిత్రం ద్వారా కేవలం వారం రోజల్లోనే సాధ్యమయిందని.. ఇతర మీడియా ద్వారా ఈ పని చేయాలంటే పదేళ్లు పడుతుందని అన్నారు. సినిమా ద్వారా దీన్ని సాధ్యం చేసిన బాలకృష్ణ గారికి, అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించారు. ఇప్పటికే రూ. 65 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో అమ్మాయిలకు బాలయ్య చెప్పే సూచనలు సినిమా చూస్తున్న వారిని కాసేపు షాక్ కు గురి చేస్తాయి. ఏమీ తెలియని చిన్నారుల శరీర భాగాలను కామాంధులు ఎక్కడెక్కడ టచ్ చేస్తారు..అప్పుడు వెంటనే ఏం చేయాలి అనే విషయాన్ని అమ్మయిలకు వివరిస్తారు. బాలయ్య చెప్పే ఈ మాటలతో సినిమాను వీక్షిస్తున్న ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతారు. ఈ ట్వీట్ కు నటి అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సార్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది.
pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్ జంట!
పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలోపర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దాడి నుంచి నటి దీపికాకాకర్ తన భర్త షోయబ్‌త్రుటిలో తప్పించకున్నారు.ఈ విషయం గురించి వారు స్వయంగా వెల్లడించారు.Short News | Latest News In Telugu | సినిమా
Aghori: హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో అఘోరి, వర్షిణి
ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న అఘోరీని ఈరోజు తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూజల Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్
Aamir Khan Mahabharata డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' అమీర్ భారీ ప్లానింగ్.. రూ.. 1000 కోట్లతో..!
అమీర్ ఖాన్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మహాభారతాన్ని'Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!
పహల్గాం ఉగ్రదాడి పై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు, తారక్,చరణ్, బన్నీ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.Short News | Latest News In Telugu | సినిమా
🔴Live Breakings: తెలంగాణలో జపాన్ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more. క్రైం | టెక్నాలజీ | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్
నటి రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు Latest News In Telugu | సినిమా
🔴LIVE: కశ్మీర్ లో హైటెన్షన్.. కొనసాగుతోన్న ఉగ్రవాదుల వేట!
Telangana: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు
రేవంత్ సర్కార్ దెబ్బ.. జైలుకు అఘోరీ, వర్షిణి !
ఉగ్రదాడిపై మోదీ సీరియస్!
నాలాంటి వాళ్లు బయటకు వస్తారు!