Radhika Merchant: కళ్ళు చెదిరేలా రాధికా వెడ్డింగ్ లుక్.. నగల స్పెషాలిటీ ఏంటో తెలుసా..!

అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో వధువు రాధికా గుజరాతి స్టైల్ వస్త్రాలంకారణలో ఎంతో అందంగా కనిపించింది.రెడ్ అండ్ వైట్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది.

New Update
Radhika Merchant: కళ్ళు చెదిరేలా రాధికా వెడ్డింగ్ లుక్.. నగల స్పెషాలిటీ ఏంటో తెలుసా..!

Radhika Merchant Wedding Look: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం  అంగరంగ వైభవంగా జరిగింది.

publive-image

ఈ పెళ్లి వేడుకల్లో వధువు రాధికా గుజరాతి సాంప్రదాయ వస్త్రాలంకారణలో ఎంతో అందంగా కనిపించింది.

publive-image

ఇక జీవితాంతం గుర్తుండిపోయే తన వివాహ వేడుకకు రాధికా  రెడ్ అండ్ వైట్ కలర్ లెహంగా ధరించి అందంగా ముస్తాబైంది.

publive-image

సంక్లిష్టమైన డిజైన్స్ తో అలంకరించబడిన అబూ జానీ సందీప్ ఖోస్లా లెహంగాలో వధువు రాధికా లుక్ అందరినీ ఆకర్షించింది.

publive-image

లెహంగా పై ఐవరీ జర్దోజీ కట్-వర్క్, పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టా, పొడవాటి ఘాగ్రా లుక్ రాయల్ గా కనిపించింది. 

publive-image

రాధికా తన వెడ్డింగ్ లుక్ కోసం వారసత్వ ఆభరణాలను ఎంచుకుంది. సెంటిమెంట్ గా తన అమ్మమ్మ, అమ్మ నగలను ధరించింది. 

publive-image

అద్భుతమైన డైమండ్ సెట్, పచ్చ హారము, గాజులు, కలీరాలతో అలంకరించబడి రాధిక  ఎంతో అందంగా మెరిసింది.

publive-image

వెడ్డింగ్ గ్లామ్ కోసం రాధికా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేసే మినిమల్ మేకప్ తో కనిపించింది.

publive-image

రాధికా వెడ్డింగ్ స్టైలిష్ రియా కపూర్ ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం రాధికా వెడ్డింగ్ లుక్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.  

publive-image

Also Read: Mirzapur 3: ఓటీటీలో ‘మీర్జాపూర్ 3’ హవా.. అత్యధిక వ్యూస్ తో రికార్డు - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు