Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. క్లస్టర్ ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది క్లస్టర్ ఇంచార్జిలతో పాటు.. 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. By Shiva.K 04 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Congress Party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress) పార్టీ దూడుకు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు క్లస్టర్ ఇంచార్జిలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఇంచార్జిల పేర్లతో కూడిన లిస్ట్‌ను ప్రకటించింది. 10 అసెంబ్లీ క్లస్టర్ ఇంచార్జిలను ఏఐసీసీ నియమించింది. అలాగే 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను కూడా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నియమించిన వారి వివరాలను కింద చూడొచ్చు.. Hon'ble Congress President has approved the proposal for the appointment of AICC Cluster In-charges and AICC Assembly Constituency Observers for the ensuing Assembly Election 2023 in Telangana, as follows, with immediate effect: pic.twitter.com/8W6uzCgnE1 — INC Sandesh (@INCSandesh) November 4, 2023 Also Read: పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..! నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా? #telangana-news #aicc #telangana-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి