Shraddha Das: బ్లాక్ డ్రెస్ లో శ్రద్దా దాస్ హాట్ ఫోజులు.. వైరలవుతున్న ఫొటోస్ నటి శ్రద్దా దాస్.. ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. హాట్ ఫోటో షూట్ తో మరో సారి గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ. బ్లాక్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. By Archana 23 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Shraddha Das: అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో శ్రద్దా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. గ్లామర్ డాల్ గా ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. భాషతో సంబంధం లేకుండా.. ఈ బ్యూటీ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా సాగుతోంది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు గడిచిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ.. అందాల విందు చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన మరో హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది. డీప్ నెక్ లాంగ్ స్కర్ట్, హై హీల్స్, ఎలిగెంట్ లుక్ తో వావ్ అనిపిస్తుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫైర్ వావ్, సూపర్ అంటూ ఫైర్ ఈమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు. Also Read: Sitara Gattamaneni: మహేశ్ కూతురు సితార పేరుతో ఫేక్ అకౌంట్స్.. నమ్రత పోస్ట్ వైరల్! తెలుగులో ఆర్య 2 చిత్రంతో ఈ బ్యూటీ క్రేజ్ పీక్స్ కు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకున్న శ్రద్దా దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడవేగ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 'అర్థం' అనే సినిమాలో నటిస్తోంది. నటిగా రాణిస్తూనే.. బుల్లి తెర పై కూడా హవా కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. పలు టీవీ షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ అలరిస్తోంది. ఈటీవీ లో ప్రసారమయ్యే డీ జోడీ షోకు (Etv Dhee Show) శ్రద్దా జడ్జ్ గా వ్యవహరిస్తోంది. హాట్ అందాలతో మెస్మరైజ్ చేసే ఈ బ్యూటీకి...తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ క్యారెక్టర్ పాత్రలు చేసింది. Also Read: Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే పార్టీలో హీరో, హీరోయిన్స్ సందడి.. వైరలవుతున్న ఫొటోస్ #shraddha-das #shraddha-das-latest-photos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి