Renu Desai : నేను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే : రేణు దేశాయ్
రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.' తన లాగే తన పిల్లల జీవితం నాశనం కాకూడదని.. అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకున్నా" అని తెలిపారు.
Actress Renu Desai :సినీ నటి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన రెండో పెళ్లి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పవన్ తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్‌గా చేసుకుంది. అయితే కారణం ఎంటో తెలిదు. సడన్‌గా ఎంగేజ్మెంట్ తర్వాత ఆ పెళ్లిన రద్దు చేసుకొని ప్రస్తుతం తన పిల్లలతో గడుపుతుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.
" నా చిన్నప్పుడు తన తల్లిదండ్రులు నేను అమ్మాయిగా పుట్టాను అని చాలా బాధపడ్డారు. మా నాన్న అయితే నన్ను తాకేందుకు కూడా ఇష్టపడలేదు. అప్పట్లో ఆడపిల్ల పుడితే చంపేసేవారు. అయితే నా పేరెంట్స్ చదువుకున్నవారు కావడంతో నన్ను అలా చేయలేదు. పేరెంట్స్ ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. విడాకులు ప్రకటించిన అనంతరం నా పేరెంట్స్ నన్ను దగ్గరికి కూడా తీసుకోలేదు. అది నన్ను చాలా భాదపెట్టింది. నాలాగే నా పిల్లల జీవితం నాశనం కాకూడదని.. అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకున్నా" అని తెలిపింది.
Renu Desai : నేను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే : రేణు దేశాయ్
రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.' తన లాగే తన పిల్లల జీవితం నాశనం కాకూడదని.. అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకున్నా" అని తెలిపారు.
Actress Renu Desai : సినీ నటి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన రెండో పెళ్లి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పవన్ తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్‌గా చేసుకుంది. అయితే కారణం ఎంటో తెలిదు. సడన్‌గా ఎంగేజ్మెంట్ తర్వాత ఆ పెళ్లిన రద్దు చేసుకొని ప్రస్తుతం తన పిల్లలతో గడుపుతుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.
Also Read : కేరళ ప్రజలకు అండగా కోలీవుడ్ స్టార్స్.. భారీ విరాళాలు ప్రకటించిన సూర్య, విక్రమ్
రెండో పెళ్లి అందుకే చేసుకోలేదు...
" నా చిన్నప్పుడు తన తల్లిదండ్రులు నేను అమ్మాయిగా పుట్టాను అని చాలా బాధపడ్డారు. మా నాన్న అయితే నన్ను తాకేందుకు కూడా ఇష్టపడలేదు. అప్పట్లో ఆడపిల్ల పుడితే చంపేసేవారు. అయితే నా పేరెంట్స్ చదువుకున్నవారు కావడంతో నన్ను అలా చేయలేదు. పేరెంట్స్ ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. విడాకులు ప్రకటించిన అనంతరం నా పేరెంట్స్ నన్ను దగ్గరికి కూడా తీసుకోలేదు. అది నన్ను చాలా భాదపెట్టింది. నాలాగే నా పిల్లల జీవితం నాశనం కాకూడదని.. అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకున్నా" అని తెలిపింది.
Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
Ram Charan Peddi AI Video: రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ ఫస్ట్ షాట్ గ్లింప్స్ కి సూపర్ డూపర్ రెస్పాన్స్...... Latest News In Telugu | సినిమా
Hit 3 Movie Second Song: అర్జున్ సర్కార్ కొత్త సాంగ్ ఊరమాస్.. ‘హిట్ 3’ సెకండ్ సింగిల్ కెవ్ కేక
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న కొత్త సినిమా ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. Short News | Latest News In Telugu
kannappa: ఇట్స్ అఫీషియల్.. ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?
కన్నప్ప కొత్త రిలీజ్ డేట్‌ను మంచు విష్ణు అనౌన్స్ చేశాడు. సినిమాను జూన్ 27వ తేదీన విడుదల చేస్తామని మంచు విష్ణు నేడు ప్రకటించారు. Short News | Latest News In Telugu
nari nari naduma murari: ఏముంది భయ్యా సాంగ్.. శర్వా కొత్త మూవీ పాట అదిరిపోయింది..
శర్వానంద్ నటిస్తున్న కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. Short News | Latest News In Telugu
Kajal: యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని కాజల్.. నెట్టింట హాట్ ఫొటో షూట్ వైరల్
నటి కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో కాజల్ స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ Short News | Latest News In Telugu | సినిమా.
Adhi Dha Surprisu: ‘అదిదా సర్ప్రైజ్’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్‌గా స్టెప్ లేపేసారుగా..!
Adhi Dha Surprisu: నితిన్ శ్రీలీల జంటగా వచ్చిన ‘రాబిన్‌హుడ్’ మార్చి 28న థియేటర్లలో రిలీజై థియేటర్లలో అడ్డంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా రిలీజ్..... Latest News In Telugu
Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...
Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
Marriage: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్..