Actor Sayaji Shinde: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు షాయాజీ షిండే..!

నటుడు షాయాజీ షిండే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. పరీక్షల అనంతరం గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు

New Update
Actor Sayaji Shinde: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు షాయాజీ షిండే..!

Actor Sayaji Shinde: నటుడు షాయాజీ షిండే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. పరీక్షల అనంతరం గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

Also Read: Lucky Baskhar: బ్యాంక్ ఉద్యోగిగా దుల్కర్ సల్మాన్.. ఆకట్టుకుంటున్న లక్కీ భాస్కర్ టీజర్

Advertisment
Advertisment
తాజా కథనాలు