Actor Raghu Babu: యాక్సిడెంట్ కేసులో నటుడు రఘుబాబుకు బెయిల్‌

TG: నల్గొండ రోడ్డు ప్రమాదం కేసులో నటుడు రఘుబాబుకు బెయిల్‌ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదు చేశారు.

New Update
Actor Raghu Babu: యాక్సిడెంట్ కేసులో నటుడు రఘుబాబుకు బెయిల్‌

Actor Raghu Babu: నల్గొండ రోడ్డు ప్రమాదం కేసులో నటుడు రఘుబాబుకు బెయిల్‌ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదు చేశారు. రఘుబాబును కోర్టులో హాజరుపరిచారు నల్గొండ టూటౌన్‌ పోలీసులు. ఈ కేసులో వెంటనే సినీనటుడు రఘుబాబు బెయిల్‌పై విడుదల అయ్యారు.

ALSO READ: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

అసలేం జరిగింది..

నల్గొండలో విషాదం చోటుచేసుకుంది. అద్దంకి -నార్కట్ పల్లి హైవేపై బైక్‌ను సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్గొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్‌ రావు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులోనే రఘుబాబు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మీటర్ల దూరం బైక్‌ను కారు లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment