Ap Crime: ఇంటర్ విద్యార్థిని పై యువకుడు అత్యాచారం! గూడూరు లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పై ఓ రౌడీ షీటర్ అఘాత్యానికి పాల్పడ్డాడు. యువతిని బెదిరించి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసిన రౌడీ షీటర్ గుజ్జుపల్లి వినయ్. విద్యార్థిని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. By Bhavana 18 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి AP Crime: గూడూరు లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పై ఓ రౌడీ షీటర్ అఘాత్యానికి పాల్పడ్డాడు. యువతిని బెదిరించి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసిన రౌడీ షీటర్ గుజ్జుపల్లి వినయ్. విద్యార్థిని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. గమనించిన కుటుంబ సభ్యులు గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: సీఎం చంద్రబాబు హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్ #sucide-attempt #guduru #ap-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి