సినిమా Year Ender 2024 : ఈ ఏడాది చనిపోయిన సౌత్ సినీ సెలెబ్రిటీలు వీళ్ళే..! ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో చాలానే విషాదాలు చోటుచేసుకున్నాయి. రామోజీ రావ్, జాకిర్ హుస్సేన్, గద్దర్ లాంటి దిగ్గజ దర్శకులతో పాటూ ప్రముఖ నటీ, నటులు సైతం కాలం చేశారు. 2024 లో మరణించిన సినీ ప్రముఖుల గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.. By Anil Kumar 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ YEAR ENDER 2024: ఈ ఏడాది మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఏంటంటే? దేశంలో ఈ ఏడాది కొత్త మోడళ్లతో ఎన్నో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇందులో కొన్ని కంపెనీ కార్లు మాత్రమే బాగా అమ్ముడయ్యాయి. ఇందులో మారుతి సుజుకి ఆల్టో టాప్ ప్లేస్లో ఉంది. బెస్ట్ ఫీచర్లు ఉండటంతో ఎక్కువ శాతం మంది ఈ కార్లు కొనుగోలు చేశారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Year Ender 2024: 2024లో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలు..! 2024 టాలీవుడ్ కు బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమ భారీ లాభాలనే అందుకుంది. అలాగే నష్టాలు కూడా చవి చూసింది. ఈ ఇయర్ లో రిలీజైన సైంధవ్, ఫ్యామిలీ స్టార్, మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు నిర్మాతకు అధిక నష్టాలు తెచ్చిపెట్టాయి. By Anil Kumar 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే! భారత క్రీడా ప్రపంచానికి ఈ 2024 ఏడాది మరువలేని అనుభూతులను మిగిల్చింది. అద్భుత విజయాలతో మన ఆటగాళ్లు ప్రపంచ వేదికలపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడించారు. టీ20 వరల్డ్ కప్ నుంచి అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ వరకు ఈఏడాది మన దేశం సాధించిన విజయాల లిస్ట్ ఈ ఆర్టికల్లో.. By Kusuma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn