Coolie : 'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..! By Anil Kumar 11 Dec 2024 రజినీకాంత్ 'కూలీ' మూవీలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ లేటెస్ట్ షెడ్యూల్ లో ఆమిర్ పాల్గొంటున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
ప్లీజ్, నన్ను అలా పిలవకండి.. ఫ్యాన్స్ కు స్టార్ హీరో రిక్వెస్ట్ By Anil Kumar 11 Dec 2024 కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన అభిమానులకు మరోసారి విజ్ఞప్తి చేశాడు. తనను కడవులే అజిత్ అని పిలవవద్దని తెలిపాడు. Short News | Latest News In Telugu | సినిమా
పవన్ అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్, టాప్ ప్లేస్ లో డిప్యూటీ సీఎం By Anil Kumar 11 Dec 2024 పవన్ కళ్యాణ్ గూగుల్ ట్రెండింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది గూగుల్ లో అత్యధిక శాతం మంది పవన్ గురించి సెర్చ్ చేసారు. Short News | Latest News In Telugu | సినిమా
Manchu Family: మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు By Anil Kumar 11 Dec 2024 మంచు ఫ్యామిలీ మధ్య తగాదాలు చిలికి చిలికి గాలి వానలాగా మారిపోయాయి. వీళ్ళ కొట్లాట మీడియా ప్రతినిధుల ప్రాణం మీదకి వచ్చింది. Short News | Latest News In Telugu | సినిమా
'పుష్ప2' వివాదం.. ఎట్టకేలకు స్పందించిన రాజేంద్ర ప్రసాద్ By Anil Kumar 11 Dec 2024 'పుష్ప2' వివాదంపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. Short News | Latest News In Telugu | సినిమా
Samantha : 2025 లో సమంత పెళ్లి.. వైరల్ అవుతున్న పోస్ట్ By Anil Kumar 11 Dec 2024 సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 2025 లో తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని షేర్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
BIG BREAKING : మా నాన్న దేవుడు.. మీడియాకి మంచు మనోజ్ క్షమాపణలు By Anil Kumar 11 Dec 2024 మంచు మనోజ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. నిన్న రాత్రి జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ..మీడియాకి క్షమాపణ కోరారు. Short News | Latest News In Telugu | సినిమా
మోహన్ బాబుకు బిగ్ షాక్.. పద్మశ్రీ రద్దు? By Anil Kumar 11 Dec 2024 జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని పౌర సమాజం ఖండిస్తోంది. మోహన్‌బాబు, విష్ణుపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ చైతన్య సంఘం డిమాండ్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
మీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్ By Anil Kumar 11 Dec 2024 నాగ చైతన్య 'విరూపాక్ష' డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. 'NC24' అనే పేరుతో ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu
Mohan Babu : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..! By Anil Kumar 11 Dec 2024 మోహన్ బాబు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో ఆయన గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. Short News | Latest News In Telugu | సినిమా