సినిమా Pushpa 2: యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా? 'పుష్ప2'లోని గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్‌ను మూవీ టీమ్ యూట్యూబ్ లో విడుదల చేసింది. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ సాంగ్ భారీ వ్యూస్ అండ్ లైక్స్ తో దూకుసుపోతుంది. ఈ పాటను తెలుగుతో పాటూ తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ వెర్షన్స్ ను సైతం రిలీజ్ చేశారు. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hyderabad Police: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..! సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి కేసులో సినీనటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది.ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు..తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiru-Nag: అనిల్ రావిపూడి నుంచి అదిరిపోయే కాంబో..ఎవరితోనో తెలుసా! మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఈ కథని కేవలం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జునతో కలిపి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట అనిల్. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్జున్ జోలికి వస్తే చంపేస్తాం! OU జేఏసీ సంచలన ఆరోపణలు OU జేఏసీ స్టూడెంట్స్ అల్లు అర్జున్ అభిమానుల పై సంచలన ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసినందుకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తమను చంపేస్తామంటూ బన్నీ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. By Archana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn