Padma Awards: పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని తెలిపింది. జులై 31 లోపు పద్మ అవార్డులకు సంబంధించి నామినేషన్లను ఆయా రంగాల్లో పంపాలని సూచించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని తెలిపింది. జులై 31 లోపు పద్మ అవార్డులకు సంబంధించి నామినేషన్లను ఆయా రంగాల్లో పంపాలని సూచించింది.
కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం జరిగింది. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇందులో వారి పేర్లను ప్రస్తావించలేదు.
పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వినవస్తున్న వేళ కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదన్నారు నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తారన్నారు.
బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుది కోనసీమ జిల్లా రావులపాలెం. ఈయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న అంటే జనవరి 25వ తేదీన ఆయన పెద్ద కర్మ జరుగుతుండగా ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటన వెలువడింది.
పద్మ పురస్కారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తులకు ఒక్కటీ రాలేదని ఆయన అసహనం తెలిపారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయాలనే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
టాలీవుడ్ నటులకు చాలా తక్కువగా పద్మ అవార్డులు వచ్చాయి. ఎన్టీఆర్ పద్మశ్రీ-1968, అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ-1968, పద్మ భూషణ్-1988, పద్మ విభూషణ్-2011, క్రిష్ణ పద్మభూషణ్-2009, చిరంజీవి పద్మభూషణ్-2006, పద్మ విభూషణ్-2024, నందమూరి బాలకృష్ణ-2025.
తన బాబాయ్‌కి పద్మ భూషణ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్,నందమూరి కల్యాణ్ రామ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. బాలయ్యకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వంటి వారు ట్వీట్లు వేసి తమ బాబాయ్‌కి కంగ్రాట్స్ తెలియజేశారు.
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్స్ 2025ను జనవరి 25 (శనివారం) ప్రకటించింది. 113 పద్మశ్రీ, 19 పద్మ భూషణ్, 7 పద్మవిభూషణ్ మొత్తం 139 అవార్డులు అందుకోనున్న వారి వివరాలు వెల్లడించారు. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురికి పద్మ అవార్స్ ప్రకటించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వరించింది. అలాగే మందక్రిష్ణ మాదిగకు పద్మ శ్రీ వచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.