Ind Vs Pak: ఇదో అరుదైన రికార్డు.. పాక్‌పై కోహ్లీ సెంచరీని ఎన్ని కోట్ల మంది చూశారంటే?
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను కొన్ని కోట్లమంది వీక్షించారు. జియోహాట్‌స్టార్ లైవ్‌లో ఈ మ్యాచ్ వ్యూస్‌లో రికార్డు సృష్టించింది. తొలి ఓవర్‌కు 6.8కోట్లు ఉండగా.. కోహ్లి సెంచరీ సమయానికి 60.2 కోట్లకు చేరుకుంది. గతంలో క్రికెట్లో ఏ మ్యాచ్‌కు ఇన్ని వీక్షణలు రాలేదు.