నేషనల్ Delhi Assembly Elections: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 20 నామినేషన్ విత్‌డ్రాకు గడువు ఇవ్వగా.. జనవరి 17 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. By Nikhil 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Assembly Poll : నేడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్.. ప్రకటించనున్న ఈసీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23తో ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే కోడ్ అమల్లోకి రానుంది By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BJP Candidate List 2025: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్‌కు పోటీగా బీజేపీ బరిలోకి దింపనుంది. మొత్తం 29 మందితో ఉన్న ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. By Kusuma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn