author image

Krishna

By Krishna

మహారాష్ట్రలో రెండు హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి.  నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. Short News | Latest News In Telugu | నేషనల్

By Krishna

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.  16 కంపార్ట్‌మెంట్లలో స్వామి వారం దర్శనం కోసం వేచి ఉన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తిరుపతి

By Krishna

మ్యాట్రిమోనీ యాప్‌ను ఆధారంగా చేసుకుని ఫేక్ ఫోటోలు పెట్టి బడాబాబులతో పరిచయం పెంచుకుని కోట్ల రూపాయలను కొట్టేస్తున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్

By Krishna

జనవరి 07వ తేదీన 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  100 తగ్గింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 తగ్గింది. Short News | Latest News In Telugu | బిజినెస్

By Krishna

హీరో బాలదిత్య సీఎం పేరును మరిచిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో దుమారం నడుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా

By Krishna

ఇండియాలోకి HMPV అనే వైరస్ ఎంటర్ కావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ పెడతారా అన్న చర్చ మొదలైంది. Short News | Latest News In Telugu | నేషనల్

By Krishna

ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా వెళ్లిపోయిన కేటీఆర్ కు ఏసీబీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు