సోమవారంతో పోల్చుకుంటే ఈ రోజు (జనవరి 7న) బంగారం ధరల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. 2025 జనవరి 07వ తేదీ ఉదయం 6 : 30 గంటలకు 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ. 100 తగ్గింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల 290 గా ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78 వేల 850 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల140గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేల 700గా ఉంది. హైదరాబాద్ లో ధరలు ఇలా ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల140గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేల 870గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల140గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేల 870గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ధరల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. కేజీ వెండి పైన ధర రూ. 100 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి ధర రూ. 98 వేల 900 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలలో కేజీ వెండి ధర రూ. రూ. 98 వేల 140గా ఉంది. ఇక హైదరాబాద్ , చెన్నైలో ధర రూ. 98 వేల 900గా ఉంది. గమనిక : బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు మళ్లీ ధరలు చూసుకోవాల్సి ఉంటుంది. Also Read : Redmi 14C 5G: సంక్రాంతి ఆఫర్.. రూ.10 వేలలోపే కిర్రాక్ 5జీ ఫోన్ విడుదల!