Zodiac Signs: ఈ రాశుల వారు అక్టోబర్‌లో అద్భుతమైన సక్సెస్ సాధిస్తారు.. ప్రమోషన్స్ పొందే ఛాన్స్..

అక్టోబర్‌లో చాలా గ్రహాల స్థాన చలనం జరుగుతుంది. తద్వారా వాటి రాశి మారుతుంది. గ్రహాలు, రాశుల ప్రకారం.. అక్టోబర్ నెలలో చాలా ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఇది అన్ని రాశుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. కెరీర్ పరంగా కొన్ని రాశుల వారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది.

New Update
New Year 2024 : కొత్త ఏడాదిలో ఈ రాశివారికి సక్సెస్ ఫిక్స్..!!

Zodiac Signs: అక్టోబర్‌లో చాలా గ్రహాల స్థాన చలనం జరుగుతుంది. తద్వారా వాటి రాశి మారుతుంది. గ్రహాలు, రాశుల ప్రకారం.. అక్టోబర్ నెలలో చాలా ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఇది అన్ని రాశుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. కెరీర్ పరంగా కొన్ని రాశుల వారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్‌లో పురోగమిస్తారు. మరి ఈ నెలలో లబ్ధి పొందే రాశులు ఏంటో ఓసారి చూద్దాం..

మేషం: ఈ నెల అంతా మేష రాశి వారి కెరీర్‌లో స్థిరత్వం ఉంటుంది. కెరీర్‌లో ముందుకు సాగడానికి, అనేక అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఆఫీస్‌లో ఈ రాశివారి ప్రతిష్ట పెరుగుతుంది. కెరీర్‌లో ఉన్నతిని సాధిస్తారు. చేసే పనిలో అద్భుతంగా రాణించడం ద్వారా, మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా మేషరాశి వారికి అక్టోబర్ చాలా శుభప్రదంగా ఉంటుంది. శని గ్రహం తన సొంత రాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఈ స్థానం కారణంగా.. మేష రాశి వారికి అక్టోబర్ నెలలో అంతా శుభమే జరుగుతుంది. ఏదైనా పోటీ పరీక్షలలో పాల్గొనే ఈ రాశి విద్యార్థులు విజయం సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు మీరు పని చేసే చోట సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారు. కెరీర్ పరంగా విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి.

మిథునరాశి: మిధున రాశి వారికి అక్టోబర్‌లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ నెలలో మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. అదే సమయంలో కొత్త ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. కొందరికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. మీ నైపుణ్యాల ఆధారంగా ఈ నెలలో ప్రయోజనం పొందే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారంలో మంచి లాభాలను అర్జిస్తారు. పెళ్లి కాని వారికి ఈ నెలలో మంచి భాగస్వామి కూడా లభించే అవకాశం ఉంది.

కర్కాటకం: అక్టోబర్ నెలలో కెరీర్ పరంగా ఎంతో మంచి జరుగుతుంది. మీ కార్యాలయంలో సీనియర్ అధికారుల మద్దతు పొందుతారు. నూతన కార్యరంగంలో లాభసాటి అవకాశాలు కలుగుతాయి. ఈ నెలలో మీ కెరీర్‌లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగం మారే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్‌లో మీరు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కెరీర్ పరంగా ఎంతో పురోగతి సాధిస్తారు. వృత్తిపరమైన కోరికలన్నీ అక్టోబర్ నెలలో నెరవేరుతాయి. జాబ్ పరంగా విజయాలు సాధిస్తారు. ప్రమోషన్ పొందూ ఛాన్స్ ఉంది.

వృశ్చికం: ఈ నెలలో వృశ్చికరాశి వారికి అనేక అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో వృత్తి పరంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కెరీర్ పరంగా చాలా ముఖ్యమైన, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం మారడం గురించి ఆలోచించవచ్చు. ఈ నెలలో మీరు అనేక కొత్త బాధ్యతలు చేపడతారు. మీ కెరీర్‌కు సంబంధించి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. కెరీర్‌ పరంగా విదేశాల విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.

Also Read:

Health Tips: ఈ ఫుడ్స్ తింటే.. మీ ఊపిరితిత్తులు సేఫ్..!!

Asia Games 2023: ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన ఇండియన్ ప్లేయర్స్.. ఒక్క రోజులో ఎన్ని పతకాలు సాధించారంటే..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేాడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.  

New Update
ipl

Abhishek Sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు వరుస నాలుగు మ్యాచ్‌ల ఓటమి తర్వాత విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి రికార్డులు సృష్టించాడు. కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేయగా.. అందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. అయితే ఇది ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా కూడా అభిషేక్ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

IPLలో అత్యధిక స్కోర్లు

175- క్రిస్ గేల్ (RCB) vs PWI, 2013
158- బ్రెండన్ మెకల్లమ్ (KKR) vs RCB, 2008
141- అభిషేక్ శర్మ (SRH) vs PBKS, 2025
140- క్వింటన్ డి కాక్ (LSG) vs KKR, 2022
133- AB డివిలియర్స్ (RCB) vs MI, 2015

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment