New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kotam-Reddy-Sridhar-Reddy.jpg)
AP: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘనవిజయం సాధించారు. నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోటంరెడ్డి వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. కాగా ఎన్నిలకు ముందు వైసీపీకి రాజీనామా చేసిన కోటంరెడ్డి టీడీపీలో చేరారు.
తాజా కథనాలు