YCP MLA: వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ.. 108లో విజయవాడకు తరలింపు..! కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురైయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడకు తరలించినట్లు తెలుస్తోంది. నిన్న ఎన్నికల ప్రచారంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైనట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. By Jyoshna Sappogula 03 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Dhulam Nageswara Rao: కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురైయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్ లో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, ప్రస్తుతం దూలం నాగేశ్వరావు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. Also Read: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు ఇదిలా ఉండగా.. ఏపీ నిప్పుల కొలిమిలా మారింది. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండవేడిమి..మరోవైపు వడగాల్పులకు జనం అల్లాడిపోతున్నారు. ఎన్నికలకు (AP Elections 2024) తక్కువ సమయం ఉండడంతో తీవ్రమైన ఎండల్లోనే నేతల ప్రచారం చేస్తున్నారు. దీంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. #tdp #ap-elections-2024 #dhulam-nageswara-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి