BREAKING: మద్యం ప్రియులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం షాపులు బంద్ TG: మందు బాబులకు చేదువార్త. లాల్ దర్వాజా మహంకాళి బోనాల నేపథ్యంలో హైదరాబాద్ లో 48 గంటల పాటు మద్యం షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశించారు. కాగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 30న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. By V.J Reddy 27 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Wines Closed: బోనాల పండుగ వేళ మందు బాబులకు షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. లాల్ దర్వాజా మహంకాళి బోనాల నేపథ్యంలో హైదరాబాద్ లో 48 గంటల పాటు మద్యం షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశించారు. పాతబస్తీతో పాటు మరి కొన్ని చోట్ల రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 30న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. మరోవైపు సైబరాబాద్ పరిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. #wines-closed సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి