నేషనల్ BREAKING: హేమంత్ సోరెన్ ఘనవిజయం! జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విజయం సాధించారు. 39,791 ఓట్ల తేడాతో బర్హైత్ స్థానంలో గెలిపొందినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. బీజేపీకి చెందిన గామ్లియెల్ హెంబ్రోమ్పై సొరేన్ విజయం సాధించారు. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహా ఫలితాలపై రేవంత్ ప్రభావం 🔴LIVE | CM Revanth Reddy | Maharashtra Election Results 2024 | RTV By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్రలో పవన్ బూస్టింగ్ 🔴LIVE : Pawan Kalyan Huge Impact In Maharashtra Election Results | RTV By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics అదానీ అరెస్ట్ అయితే మోదీ రాజీనామా తప్పదు | TPCC Chief Mahesh Kumar Goud Fires On Modi , Adani | RTV By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్రలో కీలకంగా మారనున్న AIMIM | Maharashtra, jharkhand Election Results Updates | RTV By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics షాకింగ్ సర్వే🔴LIVE : Axis My India Exit Poll | Who Will Win Maharashtra Elections | RTV By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Devendra Fadnavis: సీఎం పదవిపై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు! దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, షిండే వర్గం మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం పదవిపై వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరనేది మహాయుతి పార్టీల నేతలు నిర్ణయిస్తారని అన్నారు. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra CM: మహా కింగ్... 26న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం! మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. కాగా కొత్త సీఎం ఎవరు అవుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. సీఎం కుర్చీ కోసం ఫడ్నవీస్, షిండే మధ్య పోటీ నడుస్తోంది. కాగా ఈ నెల 26న మహాకు కొత్త సీఎంతో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం ఉండనున్నట్లు సమాచారం. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka Bypolls: వరుసగా మూడోసారి.. మాజీ సీఎం కొడుకు ఓటమి కర్ణాటకలో మూడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోయింది. ఈ ఉప ఎన్నికల్లో చన్నపట్నం నియోజకవర్గం జేడీఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ముచ్చటగా మూడు సార్లు నిఖిల్ ఎన్నికల్లో ఓడిపోయారు. By Kusuma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn