Politics Exit Poll 2024 | జమ్మూ లో బీజేపీకీ మాస్టర్ స్ట్రోక్ | Exit Poll of Haryana and Jammu Kashmir | RTV By RTV 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana: హర్యానాలో బీజేపీకి ఝలక్..కాంగ్రెస్ వైపు మొగ్గు హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం కష్టమే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ కాంగ్రెస్ విజయం గ్యారంటీ అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం 90 స్థానాల్లో 55కు పైగా కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న అమిత్ షా సమీక్ష ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics Rahul Gandhi Serious On Konda Surekha Issue | కొండా పై రాహుల్ సీరియస్ | Samantha Controversy | RTV By RTV 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: జమ్మూ–కాశ్మీర్ లో మళ్ళీ హంగేనా? జమ్మూ–కాశ్మీర్లో ఎన్నికలు అయిపోయాయి. అక్టోబర్ 8 ఫలితాలు విడుదల అవనున్నాయి. అయితే నేషనల్ మీడియా ఈ రోజు ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేశాయి. ఇందులో జమ్మూ–కాశ్మీర్లో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం TG: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు?.. టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్! AP: చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే అని వైసీపీ విమర్శలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లడ్డూ కల్తీ వివాదంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించింది. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics GHMC విభజన ఇకపై 4 కార్పొరేషన్లు🔴LIVE : CM Revanth Reddy Sensational Decision | GHMC Elections |RTV By RTV 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics కొండా సురేఖ బర్తరఫ్! 🔴LIVE : Congress Party Sensational Decision On Konda Surekha | RTV By RTV 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn