Vamsadara: ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం.. సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు: ఎస్సీ రాంబాబు గత ఐదేళ్లలో ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు బిఆర్ వంశధార ప్రాజెక్టు ఎస్సీ రాంబాబు. రైతులు సాగునీటి కోసం కన్నీళ్లు పెట్టారన్నారు. ఖరీఫ్ నాటికి ప్రతి సెంటు భూమికి సాగునీరు అందిస్తామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. By Jyoshna Sappogula 20 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Vamsadara Project : బి ఆర్ వంశధార ప్రాజెక్టు ఎస్సీ రాంబాబు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. గత ఐదేళ్లలో ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని కామెంట్స్ చేశారు. రైతులు సాగునీటి కోసం కన్నీళ్లు పెట్టారన్నారు. ఖరీఫ్ నాటికి ప్రతి సెంటు భూమికి సాగునీరు అందిస్తామని వెల్లడించారు. లిఫ్ట్ ఇరిగేషన్లు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. వరి పండించే రైతులకు సాగునీటి వేతనలు తీరనున్నాయని వెల్లడించారు. #vamsadara-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి