Chandrababu : చంద్రబాబుపై రాయితో దాడి..! ఏపీలో నేతలపై రాళ్ల దాడుల ఘటనలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ సభలో చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరి పరారు అయ్యాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. By V.J Reddy 14 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Attack On Chandrababu : ఏపీ(Andhra Pradesh) లో నేతలపై రాళ్ల దాడుల ఘటనలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ సభ(TDP Sabha) లో చంద్రబాబు(Chandrababu) పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరి పరారు అయ్యాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శనివారం విజయవాడలో మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ చేపట్టిన బస్సు యాత్రలో సీఎం జగన్(CM Jagan) పై ఓ ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సీఎం జగన్ ఎడమ కంటికి గాయం కాగా.. ఈరోజు ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అలాగే ఈరోజు తెనాలిలో జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ పై ఒక ఆగంతకుడు రాయి విసిరాడు. నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు జనసైనికులు. Your browser does not support the video tag. #chandrababu #ap-cm-jagan #andhra-pradesh-elections-tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి