Runamafi: నేడు రెండో విడత రైతు రుణమాఫీ TG: ఈరోజు రెండో విడత రైతు రుణమాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్షన్నర రూపాయల రుణమాఫీ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండో విడతలో సుమారు 7వేల కోట్ల రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. By V.J Reddy 30 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Runamafi: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల హామీలో ముఖ్యమైన రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తోంది. ఇటీవల మొదటి విడత కింద రూ.1 లక్ష లోపు ఉన్నవారికి రుణమాఫీ చేసింది. తాజాగా రెండో దశ రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. ఈరోజు రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్షన్నర రూపాయల రుణమాఫీ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండో విడతలో సుమారు 7వేల కోట్ల రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. #runamafi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి