BREAKING: సీఎం కేజ్రీవాల్ కు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. By V.J Reddy 08 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CM Kejriwal: లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. Delhi Excise policy CBI case: The Rouse Avenue court extended the judicial custody of CM Arvind Kejriwal till August 20. He was produced through video conferencing from Tihar Jail. (file pic) pic.twitter.com/Z8RBJOR4dU — ANI (@ANI) August 8, 2024 ఈడీ కేసులో కూడా నిరాశే.. లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. వీరికి మరోసారి జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీని ఈనెల 31 వరకు పొడిగించింది. #cm-arvind-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి