Summer: మండుతున్న సూర్యుడు.. మరో మూడు రోజులు బయటకు రావొద్దు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ!
రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు
BREAKING: నటుడి కారు ఢీ.. బీఆర్ఎస్ నేత మృతి!
నల్గొండలో విషాదం చోటుచేసుకుంది. అద్దంకి -నార్కట్ పల్లి హైవేపై బైక్‌ను సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్గొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు మృతి చెందారు.
Motkupalli Narasimhulu: రేవంత్‌కు మోత్కుపల్లి బిగ్ షాక్.. రేపు దీక్ష!
TS: లోక్ సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు ఇదే అంశంపై ఒక్క రోజు దిక్ష చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Komatireddy Venkat Reddy: మా ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారు.. బిగ్ బాంబ్ పేల్చిన మంత్రి కోమటిరెడ్డి
TS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఒకవేళ అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని పునాదులతో సహా లేపేస్తాం అని హెచ్చరించారు. మూడు నెలల్లో బీఆర్ఎస్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.
Bhuvanagiri: తెలంగాణ గురుకుల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థి మృతి!
భువనగిరి ప్రభుత్వ గురుకుల హాస్టల్ లో దారుణం చోటుచేసుకుంది. బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా పులిహోర తిన్న 24మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జిబ్లక్పల్లికి చెందిన ప్రశాంత్ మృతి చెందాడు.
Apoori Somanna: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న!
ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ప్రముఖ కవి, గాయకుడు ఏపూరి సోమన్న ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డిది రోజుకో డ్రామా: జగదీశ్ రెడ్డి ఇంటర్వ్యూ!
ఎన్ని కుట్రలు పన్నినా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను ఏం చేయలేరని అన్నారు బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు అసలు పరిపాలనే ప్రారంభించలేదని ఫైర్ అయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chamala-Kiran-Kumar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/telangana-congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Summer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Actor-Raghu-Babu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Motkupalli-Narasimhulu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Komat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/22-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/11-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BRS-Jagadeesh-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/school-jpg.webp)