AP: డీలర్లకు ఏమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వార్నింగ్.! సివిల్ సప్లయిస్‌లో భారీగా గోల్ మాల్ జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిల్లర్ల నుంచి సివిల్ సప్లయిస్ గోడౌన్ కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కాం జరుగుతోందన్నారు. ఒక్కో బస్తాకు 5 కిలోల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిపారు. By Jyoshna Sappogula 10 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి MLA Bhumireddy Ramgopal Reddy: సివిల్ సప్లాయిస్ లో భారీగా గొల్ మాల్ జరుగుతోందన్నారు కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. మిల్లర్ల నుంచి సివిల్ సప్లాయిస్ గొడౌన్ కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కాం జరుగుతుందన్నారు. ఒక్కొ బస్తాకు 5 కిలోల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ దోపిడికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు క్షేత్ర స్దాయిలో పర్యటించడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనల్లో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. Also Read: ఆ వ్యవస్థను రూపు మాపుతా.. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు.! మిల్లర్ల నుంచి తక్కువ తూకంతో బస్తాలు వస్తే సివిల్ సప్లాయిస్ గోడౌన్ అధికారులు తీసుకొవద్దని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పులివెందులలో గత ప్రభుత్వం భారీ స్కీల్ డెవలప్ మెంట్ భవనాలు నిర్మించారని..కానీ వాటిని వినియోగించుకొలేకపొయారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో తప్పక వాటిని వాడుకుని యువతి యువకులకు నైపుణ్యా శిక్షణ అందిస్తామని అన్నారు. #mla-bhumireddy-ramgopal-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి