AP: అందుకే ప్రతి పాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది.. ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్..! అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు బొబ్బిలి ఎమ్మెల్యే RSVKK రంగారావు. గడచిన ఐదు సంవత్సరాలలో జిల్లాలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మరుగున పడ్డాయన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని అందుకే ప్రతి పాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. By Jyoshna Sappogula 10 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి TDP MLA Baby Nayana: విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే RSVKK రంగారావు (బేబీ నాయన) RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. చంద్రబాబు లాంటి కార్యదక్షత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని ప్రజలు గుర్తించారని అందుకే ఎన్నికల్లో ఘన విజయం ఇచ్చారన్నారు. సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి పథకం అందుకుంటున్న రోజునా రాష్ట్రం అంతా పండగ వాతావరణం కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. Also Read: బాలినేనికి ఇదే నా సవాల్.. అలా చేయకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా: సుబ్బారావు గుప్తా అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో లచ్చయ్య పేట సుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయిస్తానన్నారు. గత ప్రభుత్వంలో జిల్లాలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మరుగున పడ్డాయన్నారు. గతంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని.. అందుకే ప్రతి పాజెక్ట్ మధ్యలో ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. #mla-baby-nayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి