/rtv/media/media_files/2025/04/12/6AcpyL4GcLdSM0m5urM7.jpg)
paster praveen case
Paster praveen: పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ లోని నేతాజి నగర్ ఇంటినుంచి బయలుదేరిన ఆయన.. రాజమండ్రి చేరుకునే లోపు మూడుసార్లు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీపుటేజీ ఆధారాలు వెల్లడించారు. అంతేకాదు మూడుసార్లు యాక్సిడెంట్ జరిగిందని, తనకై తానే బైక్ అదుపుతప్పి పడిపోయినట్లు వీడియోలు బయటపెట్టారు.
ఒక పెట్రోల్ బంకులోనూ మద్యంమత్తులో ఉన్న ప్రవీణ్ బైక్ నడపలేక తడబడుతున్నట్లు కనిపించింది. బంకులో పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలోనూ బైక్ హ్యాండిల్ కు బదులు పెట్రోల్ పైపును పట్టుకున్నారు. తన వెనకాల ఉన్న లగేజ్ జారిపడిపోతున్న పెద్దగా పట్టించుకోలేదు. మరోచోట టీ తాగినపుడు ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు గుర్తించి బైక్ పై వెళ్లొద్దని, కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన వినకుండా అలాగే బైక్ పై వెళ్లారు. చివరగా అర్థరాత్రి 11 తర్వాత అతి వేగంగా వెళ్తూ రోడ్డుపక్కన పడిపోయారు. దీంతో తీవ్రగాయాలు కావడంతోపాటు అతను మద్యం సేవించి ఉండటం వల్ల త్వరగా చనిపోయినట్లు ఐజీ ఆశోక్ కుమార్ స్పష్టం చేశారు.
Also Read: USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు
ఇంటినుంచి బయలుదేరిన ప్రవీణ్ డైరెక్టుగా ఎవరినీ కలవలేదని తెలిపారు. రెండు వారాలు సమయం ఇచ్చినా ఎవరు ఆధారాలతో రాలేదన్నారు. మొత్తం 92 మందిని ఇన్విస్టిగేషన్ చేశామన్నారు. ఇక ఈ ఇష్యూ ఇంతటితో ముగిసిందని, ఎవరు అనవసర వివాదాలు చేయొద్దని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవీన్ కుటుంబానికి ప్రైవసీ అవసరమని, దయచేసి ఎవరు దీనిని పక్కదారి పట్టించొద్దని కోరారు.
paster praveen | case | police | telugu-news
Kollu Ravindra: పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నాడు...!
పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని తన కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర. కూటమి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమికి 120 స్థానాలను ఏపీ ప్రజలు ఇస్తారన్నారు.
TDP Kollu Ravindra: మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. పేర్ని నాని కిరాయి మూకలు, రౌడీయిజం అడ్డుపెట్టుకుని తన కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు. పేర్ని నాని ఉసిగొలుపుతూ..కూటమి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: కేఏ పాల్ కొత్త గెటప్.. మత్స్య కారులతో చేపలు పట్టి.. ఏం చేశాడంటే..?
తాను తిరగబడాలంటే నిమిషం పని అని కానీ సహనంతో ఉంటున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకుంటున్నట్లు తెలిపారు. అయితే, కూటమిని గెలిపించాలని ఏపీ ప్రజలు డిసైడ్ అయిపోయారన్నారు. 120 స్థానాలకు పైగానే సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..!
Paster praveen: ఆ ఆరుగురికే లాస్ట్ ఫోన్ కాల్.. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!
పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
🔴Live News Updates: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
మరో ప్రాణం తీసిన పరువు హత్య.. వేరే కులస్థుడిని ప్రేమిస్తుందని తల్లి ఏం చేసిందంటే?
దళిత యువకుడిని ప్రేమించినందుకు కన్న కూతురినే తల్లి చంపేసిన దారుణ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్ (6), విజయ్ (6), యశ్వంత్ (7) లు ప్రాణాలు కోల్పోయారు. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
AP INTER RESULTS 2025: మరికొద్ది సేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్!
వాట్సాప్లో 9552300009కు హాయ్ అని మెసేజ్ చేస్తే మీ రిజల్ట్స్ వస్తాయని లోకేష్ తెలిపారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్
Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Fridge Ice: ఫ్రిజ్లో ఐస్ పేరుకుపోతుందా.. ఈ ఒక్క పని చేయండి
Vishwambhara 1st Song: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
Earthquake: మరో భారీ భూకంపం.. భయాందళనలో ప్రజలు
Rashmika Mandanna: ఇకపై అంతా చీకట్లోనే.. షాకిచ్చిన్న నేషనల్ క్రష్..
Tahawwur Rana: 231 సార్లు మాట్లాడుకున్న ముంబై దాడుల సూత్రధారులు రాణా, హెడ్లీ ..షాక్ కు గురి చేస్తున్న రికార్డులు