kuna Ravikumar: ఆ ఇద్దరి నేతలను రోడ్డుపై బట్టలు ఊడదీసి ఇలా చేయ్యాలి: రవికుమార్ మంత్రి దర్మాన, తమ్మినేని పై మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాకుళం- ఆమదాలవలస తొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఐదేళ్లు సరిపోలేదా? అని నిలదీశారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేని వారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 08 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి TDP kuna Ravikumar: మంత్రి దర్మాన, తమ్మినేని పై మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాకుళం- ఆమదాలవలస తొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఐదేళ్లు సరిపోలేదా? అని నిలదీశారు. రోడ్డు ఆధ్వానంగా ఉండడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుని చాలా మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: గుండెజారి గల్లంతయ్యిందే.. హ్యాపీ బర్త్ డే కర్లీ బ్యూటీ.. ‘డియర్ ఎక్సెస్’ తో వచ్చేస్తున్న నిత్యా..! ప్రజల ప్రాణాలంటే లెక్కలేని వారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు. ఆ ఇద్దరి నేతలను రోడ్డుపై బట్టలు ఊడదీసి, చెప్పులు లేకుండా నడిపించాలన్నారు. ఈ రోడ్డుపై మృతిచెందిన 32 కుటుంబాల ఉసురు ఆ ఇద్దరు నేతలకు తప్పక తగులుతుందని దుయ్యబట్టారు. కూన రవికుమార్ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియో చూడండి. #tdp-ravi-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి