టీడీపీ మొదటి విజయం AP:అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మొదటి ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు.65 వేల మెజారిటీ తో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. By V.J Reddy 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మొదటి ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు.65 వేల మెజారిటీ తో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. కాగా చివరి నిమిషంలో ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. #gorantla-butchaiah-chowdary సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి