ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ తో ఆస్తి గొడవలు లేవు.. ఆమెకు అన్న అంటే పిచ్చి.. షర్మిల భర్త అనిల్ సంచలన వ్యాఖ్యలు జగన్ తో తమకు ఆస్తి గొడవలు లేవని.. ఉంటే ఏపీలోనే షర్మిల పార్టీ పెట్టేదని ఆమె భర్త అనిల్ అన్నారు. షర్మిలకు అన్న అంటే పిచ్చి అని.. అన్న కోసమే ఆమె పాదయాత్ర చేసిందన్నారు. విజయమ్మకు కూడా బాధితురాలేనన్నారు. By Nikhil 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మా భూములు మాకిచ్చేయండి..! సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కోసం వైఎస్ కుటుంబం రైతులు, ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల వ్యవహారం వివాదంగా మారింది.ఆనాడు సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని..ఏర్పాటు చేయకపోగా తమకు ఉపాధి కూడా కల్పించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జనసేనలోకి...విడుదల రజిని! | Vidadala Rajini Joins Janasena Party | Pawan Kalyan | YS Jagan | RTV By RTV 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app వైసీపీ అధినేత జగన్ కు ధర్మాన షాక్ By RTV Shorts 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధినేత జగన్ కు ధర్మాన షాక్ AP: జగన్కు ధర్మాన ప్రసాదరావు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ధర్మాన కొడుకు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జనసేనలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ పార్టీ మారితే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఇది బిగ్ షాకే అని చెప్పాలి. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆస్తులపై వైఎస్ కుటుంబంలో కొట్లాట | Property Issues In Ys Family | RTV By RTV 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society షర్మిల వెనకున్నది..అసలెవరు? | Public Talk about Jagan And Sharmila Issue | RTV By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆస్తుల వివాదం పై పబ్లిక్ రియాక్షన్ | Public Shocking Reaction On YS Jagan & Sharmila Assets Issue By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీకి బిగ్ షాక్.. మూడు రోజులు కస్టడీకి తీసుకున్న సీఐడీ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఏ-1 పానుగంటి చైతన్యను సీఐడి కస్టడీలోకి తీసుకుంది. చైతన్యను విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సీఐడి కోరగా.. కోర్టు మూడు రోజులకు అనుమతించింది. ఈ మేరకు న్యాయవాదులకు కనిపించేలా విచారణ జరపాలని కోర్టు సూచన చేసింది. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn