ఆంధ్రప్రదేశ్ AP Farmers : రైతులకు జగన్ అదిరిపోయే గిఫ్ట్.. ఇవాళ అన్నదాతల ఖాతాలలో డబ్బులు జమ! రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించనుంది జగన్ సర్కార్. విపత్తుల వల్ల నష్టపోయిన సుమారు 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించనున్నారు. ఇవాళ రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా నగదు జమ చేయనున్నారు. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka Murder Case: వివేక హత్య కేసు.. జగన్ పాత్రపై సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు! నాన్న(వివేక)ను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసని నిలదీశారు వైఎస్ సునీత. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారని.. ఇందులో జగన్ పాత్రపై విచారణ జరగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఒక్కరే తనకు మొదటి నుంచి అండగా నిలిచారన్నారు. By Trinath 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidya Deevena : 10లక్షల మంది విద్యార్థులకు అండ.. నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ! జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను వైసీపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. 9.44 లక్షల మంది విద్యార్థులకు ఇది మేలు చేయనుంది. సీఎం జగన్ కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేస్తారు. By Trinath 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: జీ న్యూస్-మ్యాట్రిజ్ సంచలన సర్వే .. ఏపీలో గెలిచేది ఎవరంటే? ఏపీలో మొత్తం 25 లోక్‌సభ ఎంపీ స్థానాలున్న విషయం తెలిసిందే. ఇందులో 19 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేస్తోంది. టీడీపీ-జనసేన కూటమికి 6 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. సంక్షేమం-అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపారని సర్వే తేల్చింది. By Trinath 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఎడెక్స్ ప్రోగ్రామ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం. విదేవాలకు వెళ్ళి చదువుకోలేని విద్యార్ధుల కోసం అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల! కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం జగన్‌దని ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. రాష్ట్రంలో బాబుకి ఓటు వేసినా... జగన్‌కి ఓటు వేసినా.. పవన్‌కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని ఫైర్ అయ్యారు షర్మిల. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం తెలిపారు. By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Siddham: నేడు దెందులూరులో జగన్ 'సిద్ధం'.. ఆ జిల్లాలో అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ అవుతుందా? ఏలూరులో వైసీపీ ఎన్నికల సన్నాహక రెండో సభ ఇవాళ జరగనుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దాదాపు 5లక్షల మంది వస్తారని అంచనా. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం సభ ప్రారంభమవుతుంది. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-JSP : జనసేన VS టీడీపీ.. కడపలో స్టిక్కర్స్ వార్..! కడప జిల్లా ప్రొద్దుటూరులో జనసేన, టీడీపీ మధ్య పొత్తుల వార్ నడుస్తోంది. తానే అభ్యర్థినంటూ కడప, ప్రొద్దుటూరులో టీడీపీ నేతల పోస్టర్స్ దర్శనిమిస్తున్నాయి. పొత్తులు తేలక ముందే అభ్యర్థిత్వం గురించి పోస్టర్స్ వేయడాన్ని జనసైనికులు తప్పుబడుతున్నారు. By Jyoshna Sappogula 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Padmavathi : రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల ఎలా చేరారు?: పద్మావతి ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల ఎలా చేరారు? అని ప్రశ్నించారు సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. సింగనమల వైసీపీ కొత్త ఇన్చార్జ్ రామాంజనేయులుకు మా సహకారం లేదు అనేది అవాస్తవమన్నారు. By Jyoshna Sappogula 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn