సినిమా Harsha: మా మావయ్య తప్పిపోయారు.. ప్లీజ్, వెతికిపెట్టండి.. కమెడియన్ హర్ష ఎమోషనల్ వీడియో కమెడియన్ వైవా హర్ష ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో తన 91 ఏళ్ల అంకుల్ తప్పిపోయారని, ఆయన్ను వెతికేందుకు సహాయం చేయాలని కోరాడు. ఆయన చివరగా ఉన్న లొకేషన్ కు సంబంధించి ఫుటేజ్ ను పంచుకున్నాడు. ఆయన కనిపిస్తే కాల్ చేయమని నంబర్స్ కూడా ఇచ్చాడు. By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral News: బీభత్సం సృష్టించిన యూట్యూబర్.. షాకిచ్చిన పోలీసులు..! హైదరాబాద్ - కూకట్పల్లి ప్రాంతంలో రోడ్లపై డబ్బులు విసిరేసి బీభత్సం సృష్టిస్తూ రీల్స్ చేసిన హర్షకు పోలీసులు షాక్ ఇచ్చారు. సనత్ నగర్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం స్థానికులు ఎగబడడం, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం, న్యూసెన్స్ సృష్టించడంపై చర్యలు తీసుకున్నారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn