Yash Toxic: యష్ టాక్సిక్ నయా ప్లాన్.. ఐమ్యాక్స్ వెర్షన్ షురూ!
యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఇండియాలో ఐమ్యాక్స్‌లో కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నటీనటులతో, భారీ విజువల్స్‌తో ఈ సినిమా మీద భారీ ఆసక్తి నెలకొంది.
/rtv/media/media_files/2026/04/17/yash-toxic-2026-04-17-17-36-46.jpg)
/rtv/media/media_files/2026/02/26/yash-toxic-2026-02-26-10-36-20.jpg)
/rtv/media/media_files/2026/01/13/toxic-teaser-issue-2026-01-13-14-53-26.jpg)