Latest News In Telugu World Food Safety Day: నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశంలోని ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన, సురక్షితమైన, పౌష్టికాహారాన్ని పొందేలా చేయడం, ఆహార భద్రత పై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. By Archana 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn