Latest News In Telugu Round Wells: గుండ్రని బావులే ఎందుకు.. దీని వెనుక స్టోరీ ఇదే..! సహజంగా బావులు వృత్తాకారంలో కనిపిస్తాయి. అసలు బావులు ఈ ఆకారంలోనే ఎందుకు ఉంటాయి..? గుండ్రంగా తవ్వడం బావిని బలంగా ఉంచుతుంది. నీటి పీడనం అన్ని వైపుల సమానంగా ఉంటుంది. ఇలా కాకుండ బావి ఇతర ఆకారాల్లో ఉంటే అసమాన నీటి ఒత్తిడితో బావి కూలిపోయే అవకాశం ఉంటుంది. By Archana 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn