ఇంటర్నేషనల్ Israel-Hamas conflict:ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్-హమాస్ నిన్నటి వరకు ఒక లెక్క...ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు. నిన్నటి వరకు క్షిపణులు, వైమానికి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు మొదటిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. నిన్న గాజాలో ముఖాముఖి పోరు చేసుకున్నామని హమాస్ సైనిక విభాగం అల్-ఖసమ్ బ్రిగేడ్స్ చెప్పింది. By Manogna alamuru 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas conflict:చిన్నారులను చిదిమేస్తున్న యుద్ధం - హృదయ విదారకంగా గాజా యుద్ధాలు ఎప్పుడూ మానవ మనుగడకు ప్రమాదమే. ఇవి మనుషులకు ఎప్పుడూ శాంతిని ఇవ్వలేవు. యుద్ధం అయిపోయాక భవిష్యత్తులో చరిత్ర పాఠాలుగా చదువుకోవచ్చునేమో కానీ అది జరుగుతున్నప్పుడు మాత్రం అన్నిరకాలుగా నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఇందుకు నిదర్శనమే ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య వార్. By Manogna alamuru 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నగరం కింద మరో నగరం ఉంది-గాజా మీద దాడి అంత ఈజీ కాదు హమాస్‌ను మట్టుబెట్టే లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఇజ్రాయెల్. క్షిపణులు, వైమానిక దాడులతో గాజా మీద విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లో మరింత సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది. భూదాడులు నిర్వహించి హమాస్‌ను సమూలంగా నాశనం చేయాలనే అనుకుంటోంది. కానీ గాజాలో భూదాడులు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. గాజా కింద మరో గాజా ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: కొనసాగుతున్న భీకర యుద్ధం..బలౌతున్న సామాన్య పాలస్తీనియన్లు ఇజ్రయెల్, హమాస్ మారణకాండలో సామాన్య పాలస్తీనియన్లు బలౌతున్నారు. ఎవరు ఎంత చెబుతున్నా ఇరుపక్షాలు యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు. శత్రువుల కోసం వేటాడుతున్న ఇజ్రాయెల్ గాజా మీద ఎడాపెడా క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. దీంతో అక్కడ బీభత్స వాతావరణ నెలకొంది. తాజాగా ఖాన్ యూనిస్‌లో ఓ భవనం మీద బాంబును వేయగా అందులో ఉన్న 15 మంది చనిపోయారు. దాదాపు 40 మంది గాయాలపాలయ్యారు. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ISRAEL HAMAS CONFLICT:హమాస్ తో మాకు ఏమీ సంబంధం లేదు...పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య యుద్ధం మొదలై దాదాపు పది రోజులు. ఇన్ని రోజులుగా నరమేధం జరుగుతూనే ఉంది. హమాస్ మొదలెట్టిన ఈ భీభత్సాన్ని ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ ఇజ్రాయెల్ కే సపోర్ట్ గా ఉన్నాయి. హమాస్ చర్యలను ఖండిస్తున్నాయి. తాజాగా హమాస్ దారుణాలకు మాకు సంబంధం లేదు అంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కూడా ప్రకటించారు. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ISREAL WAR: భూతల యుద్ధానికి రెడీ అయిన ఇజ్రాయెల్ హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేయాలని డిసైడ్ అయింది. గాజాను నేలమట్టం చేసేందుకు భారీ ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు వైమానిక దాడికి మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ ఇప్పుడు భూమార్గంలో కూడా దాడులకు పాల్పడాలని అనుకుంటోంది. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ isreal-hamas war:ముప్పేట గాజాను చుట్టుముట్టేసిన ఇజ్రాయెల్..దాడులు తీవ్రతరం ఇజ్రాయెల్, గాజాల మద్దయ యుదధ్ం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు భీకరపోరు చేసుకుంటున్నారు. తాజాగా హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులను విపరీతం చేసింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టేసింది. విద్యుత్, ఆహారం నిలిపేయడంతో పాటూ విమానాల దాడులతో విరుచుకుపడుతోంది. By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Attack : జెరూసలెంలో చిక్కుకున్న 27మంది భారతీయులు..విదేశీయులను లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు..!! ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఓ వైపు గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంటే మరోవైపు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లో భీభత్సం సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని విదేశీయులను కూడా హమాస్ విడిచిపెట్టలేదు. జెరూసలెంలో 27మంది భారతీయులు చిక్కుకున్నారు. నేపాలీలను కూడా హమాస్ ప్రజలు బందీలుగా చేసుకున్నారు. 9 మంది నేపాలీలను బందీలుగా పట్టుకున్నారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని హమాస్ ప్రజలు నిరంతరం దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి సంఖ్య 300 దాటిందని వైద్య అధికారులను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. By Bhoomi 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ISREAL, PALESTHINA WAR:ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుధ్ధమేఘాలు పాలస్తీనా మీద యుద్ధాన్ని ప్రకటించింది. పాలస్తీనా మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లతో అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇంకా పాలస్తీనా ఎటాక్ లో ఇజ్రాయెల్ కు చెందిన 70 ఏళ్ళ మహిళ మృతి చెందింది. By Manogna alamuru 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn