Vrushakarma Glimpse: క్రేజీ అప్డేట్ ఇచ్చిన చైతూ.. మిస్టిక్ థ్రిల్లర్ గ్లింప్స్ రెడీ!
నాగ చైతన్య భారీ మిస్టిక్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ గ్లింప్స్‌ను మార్చి 5, 2026న విడుదల చేయనున్నారు. దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.
/rtv/media/media_files/2026/03/05/naga-chaitanya-2026-03-05-17-52-24.jpg)
/rtv/media/media_files/2026/02/26/vrushakarma-glimpse-2026-02-26-08-00-50.jpg)