Hero Wife: నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను..వెల్లడించిన హీరో భార్య!
నటి వితికా షేరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఆమె ఛానెల్ లో తెలిపారు. దీంతో ఆమె ఫ్యాన్స్ కొంచెం కంగారు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా వితికా స్పాండిలైటిస్, మైగ్రేన్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.