Latest News In Telugu PM Vishwakarma Scheme: 'పీఎం విశ్వకర్మ యోజన' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ద్వారకలోని 'ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్' (ఐఐసీసీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. By Shiva.K 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విశ్వకర్మలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! ఏంటో తెలుసా? విశ్వకర్మల కోసం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ(Pm vishwa karma)’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది విశ్వకర్మలకు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకానికి ఐదేండ్ల కాలానికి గాను రూ. 13 వేల కోట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. By G Ramu 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn