Vishwak Sen Funky: 'ఫంకీ'తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇస్తాడా..? రిలీజ్ ఎప్పుడంటే..?
విశ్వక్ సేన్, అనుదీప్ కేవి కాంబినేషన్లో వస్తున్న ఫన్ ఫిల్మ్ "ఫంకీ" ఈ క్రిస్మస్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. టీజర్‌తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కయాదు లోహార్ హీరోయిన్గా నటిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/14/vishwak-sen-funky-2026-02-14-15-24-55.jpg)
/rtv/media/media_files/2025/10/15/vishwak-sen-funky-2025-10-15-11-55-26.jpg)