Vishnu Priya: బాధతో యాంకర్ విష్ణు ప్రియ పోస్ట్..!
షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ మొదలు పెట్టిన యాంకర్ విష్ణు ప్రియా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో తన హెల్త్ .. కెరియర్ డిస్టర్బ్ అంటూ షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vishnu-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-72-jpg.webp)