సినిమా Thalapathy Vijay: కార్ ఆపి విజయ్ చేసిన పనికి.. వీడియో వైరల్..! దళపతి విజయ్ 69వ సినిమా 'జననాయగన్' మూవీ షూటింగ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విజయ్ తన లగ్జరీ కారులో వెళ్తుండగా కొంత మంది అభిమానులు కార్ ను వెంబడించారు. విజయ్ కార్ ఆపి వారిని పలకరించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మరింది. By Lok Prakash 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thalapathy 69 : అదిరిపోయిందిగా... విజయ్ 69 మూవీ టైటిల్ ఫిక్స్! హీరో విజయ్ నటించనున్న చివరి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. జన నాయగన్ టైటిల్ తో మూవీ తెరకెక్కబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ తన అభిమానులతో సెల్ఫీని క్యాప్చర్ చేస్తూ ఉన్నట్లుగా చూపించారు. By Krishna 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భగవంత్కేసరి రీమేక్లో విజయ్ దళపతి | Vijay As Ex-Cop | RTV భగవంత్కేసరి రీమేక్లో విజయ తలపతి | Vijay As Ex-Cop | Pooja Hegde | RTV - Bala Krishna Movie Bhagavanth Kesari gets remade in TamilFilm | వీడియోలు | Entertainment By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Thalapathy: విజయ్..#దళపతి 69 అనౌన్స్మెంట్ వీడియో! తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. #దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా The GOAT Collections: 4 రోజుల్లో రూ. 288 కోట్లు.. GOAT బాక్సాఫీస్ హవా! తమిళ స్టార్ తలపతి విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 288 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Keerthy Suresh : ఆ విషయంలో చిరంజీవి కంటే ఆ హీరో బెటర్.. కీర్తి సురేష్ కామెంట్స్ ..! నటి కీర్తి సురేష్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరనే దాని గురించి ఆసక్తికరంగా బదులిచ్చింది. చిరంజీవి, దళపతి విజయ్లలో ఎవరి డాన్స్ ఇష్టమని అడగగా.. తన ఫేవరెట్ డ్యాన్సర్ విజయ్ అని చెప్పింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. By Archana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా GOAT Movie: విజయ్ 'GOAT' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వైరలవుతున్న పోస్టర్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. By Archana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn