Vijay Divorce : విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్: రూ.250 కోట్ల సెటిల్మెంట్కు విజయ్ సిద్ధం?
తమిళ స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్ విడాకుల ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కు ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ స్వయంగా ఆయన భార్యే ఆరోపిస్తూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేయడం సంచలనంగా మారింది.
/rtv/media/media_files/2026/02/27/vijay-2026-02-27-17-00-26.jpg)