Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. ఏం చేస్తున్నాడంటే??
విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత తన స్వగ్రామం తుమ్మన్‌పేటలో గృహ ప్రవేశం చేసి గ్రామస్థులతో వేడుక జరిపారు. ఈ సందర్భంగా తన దేవరకొండ ట్రస్ట్ ద్వారా అచ్చంపేటలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తామని ప్రకటించారు.
/rtv/media/media_files/2026/03/04/virosh-2026-03-04-15-26-00.jpg)
/rtv/media/media_files/2026/03/03/vijay-deverakonda-2026-03-03-15-49-51.jpg)
/rtv/media/media_files/2026/02/23/vijay-2026-02-23-06-31-06.jpg)
/rtv/media/media_files/2026/01/27/ranabali-glimpse-2026-01-27-07-03-14.jpg)