ఆంధ్రప్రదేశ్ Kavati Manohar Naidu : గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా..రెడ్ బుక్ రాజ్యాంగంలో పనిచేయలేనంటూ.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేషన్లో తనకు తీవ్ర అవమానం ఎదురవుతోందని వాపోయారు. ఈ అవమానాలు, ఎదుర్కొనేంత ఆత్మస్థైర్యం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్... ఆడుదాం ఆంధ్రాపై ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్! మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీ ఎత్తున అవినితీ జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది By Krishna 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ.. ఈ ఒక్కసారే ఎమ్మెల్యే.. జగన్ సెటైర్లు! వైసీపీ ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ జీవితకాలంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారని జగన్ సెటైర్లు వేశారు. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ posani : పోసానికి బిగ్ షాక్.. నరసరావుపేటకు తరలింపు! రాజంపేటలో నమోదైన కేసు తరహాలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. దీంతో నరసరావుపేట పోలీసులు కోర్టు అనుమతితో రాజంపేట జైలు నుంచి పీటీ వారెంట్ పై పోసానిని తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 15కు పైగా కేసులు నమోదయ్యాయి. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Roja : నెక్ట్స్ రోజానే అరెస్ట్.. రసవత్తరంగా ఏపీ పాలిటిక్స్! ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన ముఖ్యనాయకులపై నోరు పారేసుకున్న నేతలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్‌తో నెక్ట్స్ ఎవరన్నది ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. By Krishna 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు హ్యాట్సాఫ్ ..గవర్నర్‌కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్! గవర్నర్ కు అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పారు పవన్ కల్యాణ్. అసెంబ్లీలో వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని అన్నారు. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లుగా వెల్లడించారు. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alla Nani : టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు గ్రీన్ సిగ్నల్... ఏపీలో అధికారం కోల్పొయిన వైసీపీ కి మరో షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారికంగా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితం వైసీపీ పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan-Roja: రోజాకు బిగ్ షాక్ ఇచ్చిన జగనన్న.. అక్కడి నుంచి ఔట్! రోజాకు జగన్ బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ కుమారుడు జగదీష్ YCPలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రోజాను తప్పించి జగదీష్ కు నగరి నియోజవర్గ బాధ్యతలను అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. By Nikhil 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మీ వల్ల సీఎం చంద్రబాబుకు ప్రాణహాని : ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డిపై టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై శుక్రవారం చేసిన వాఖ్యలపై ఆనం స్పందించారు. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn